Notice: Function _load_textdomain_just_in_time was called incorrectly. Translation loading for the schema-and-structured-data-for-wp domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /home/u542810642/domains/keralalyrics.com/public_html/wp-includes/functions.php on line 6114
O Tene Palukula Lyrics – Keralalyrics.com
MALAYALAM LYRICS COLLECTION DATABASE

O Tene Palukula Lyrics


Movie: Bimbisara
Music : Varikuppala Yadagiri
Vocals :  Hymath Mohammed, Satya Yath
Lyrics : Varikuppala Yadagiri
Year: 2022
Director: Ranga Ranga Vaibhavanga
 

Telugu Lyrics

ఓ తేనె పలుకుల అమ్మాయి
నీ తీగ నడుములో సన్నాయి
లాగిందే ఏ ఏ

ఓ కోర మీసపు అబ్బాయి
నీ ఒర చూపుల లల్లాయి
బాగుందోయ్ ఓ ఓ ఓ ఓయ్

నీ చెంపల నునుపు
బుగ్గల ఎరుపు ఊరిస్తున్నయ్
నీ మాటల విరుపు ఆటల ఒడుపు
గుండె పట్టుకొని ఆడిస్తున్నాయ్

నీ వెంట వెళ్లమని తిట్టేస్తున్నాయ్
నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయ్
నా పోరు ఇష్టమని నవ్విస్తున్నయ్
నీ దారి పట్టమని దువ్వేస్తున్నాయ్

ముద్దు ముద్దు నీ మాట చప్పుడు
నిద్దరోడ్డు అంటుంది
పొద్దు మాపులు ముందు యెప్పుడు
నిన్ను టెచ్చి చూపిస్తుంటే

పూల తోటలో కాళీ బాటలో
గాలి అల్లరి నీదే
చీర కట్టులో యెర్ర బొట్టులో
వెర్రి వేపుడు నీదే

నీ నవ్వుల తెలుపు మువ్వల పిలుపు
ముందుకెళ్లమని నెట్టేస్తున్నాయ్

నీ వెంట వెళ్లమని తిట్టేస్తున్నాయ్
నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయ్
నీ పోరు ఇష్టమని నవ్వుతున్నాయ్
నీ దారి పట్టమని దువ్వేస్తున్నాయ్

గోడ చాటు నీ దొంగ చూపులు
మంట పెట్టి పోతున్నయ్
పట్టు పరపులు మల్లె పాన్పులు
నచ్చకుండా చేస్తున్నాయ్

మూతి వీర్పులు తీపి తిప్పలు
రెచ్చగొట్టి చూస్తున్నాయ్
సోకు కత్తులు హాయి నొప్పులు
నోక్కి నొక్కి నవ్వుతున్నయ్

నీ తెంపరి తలపులు మొహం తలుపులు
తియ్యి తియ్యమని బాదేస్తున్నాయ్

నీ వెంట వెళ్లమని తిట్టేస్తున్నాయ్
నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయ్
నీ పోరు ఇష్టమని నవ్విస్తున్నయ్
నీ దారి పట్టమని దువ్వేస్తున్నాయ్

ఓ తేనే పలుకుల అమ్మాయి
నీ తీగ నడుములో సన్నాయి
లాగిందే ఏ ఏ

Leave a Comment