Telugu Lyrics
నువ్వో రెక్కా అరెరే నేనో రెక్కా
రెక్కలు రెండు కలిపి చూద్దాం ఇంకా
మనది కాదా చుక్కల ఆకాశం
మనతో రాదా రంగుల సంగీతం
బాగుంది కదా స్నేహం
ఆగింది కదా కాలం
ఇక నీది నాదొక
సరదా సరదా సామ్రాజ్యం
ఇడా అల్లరి అల్లరి
సందడి సందడి మన సొంతం
నువ్వో రెక్కా అరెరే నేనో రెక్కా
రెక్కలు రెండు కలిపి చూద్దాం ఇంకా
మనది కాదా చుక్కల ఆకాశం
మనతో రాదా రంగుల సంగీతం
బాగుంది కదా స్నేహం
ఆగింది కదా కాలం
ఇక నీది నాదొక
సరదా సరదా సామ్రాజ్యం
ఇడా అల్లరి అల్లరి
సందడి సందడి మన సొంతంతర రార రర రారారా
తర రార రర రారా
తర రార రర రారారా
తర రార రర రారా
భయము లేదు
ఇక్కడ బాధ లేదు
పుస్తకాల సంచి బరువు లేదు
కలత లేదు ఇక్కడ కొరత లేదు
రాత కోతలంటూ
దిగులు లేదు
ఆడే ఆటకు హద్దే లేదు
పాడే పాటకు పొద్దే లేదు
ఎదో ఎదో కోరికలేదో
ఏ చోట క్షణము తీరిక లేదు
ఉన్నదంటూ ఒక్కటే
నీతో ఉన్నదంటూ ఒక్కటే
ఉల్లాసం
బాగుంది కదా స్నేహం
ఆగింది కదా కాలం
ఇక నీది నాదొక
సరదా సరదా సామ్రాజ్యం
ఇడా అల్లరి అల్లరి
సందడి సందడి మన సొంతం
function openCity(cityName){
var i;
var x=document.getElementsByClassName("city");
for(i=0;i