Nailu Nadi Song Lyrics

Movie: WWW
Music : Simon K King
Vocals :  Sid sriram, Kalyani Nair
Lyrics : Ramajogayya sastry
Year: 2022
Director: K. V. Guhan
 
Telugu Lyrics

నైలు నది ధారా లాగ ప్రవహించే నేడు తొలి ప్రేమ స్వరం

జైలు గది లాగ తోచే నిను కలవలేని నా కలల వనం

ఎదలో ఆకాశానంటే కేరింత

జతగా నే నీతో పాటే లేనంట

వలపిది ఇంతే ఎన్నటికైనా

ఎదో చాలని కొరతేగా

విడి విడి విరహపు అలజడిలోనూ

ప్రతి ఒక తలపు తీయని కవితేగా

నైలు నది ధారా లాగ ప్రవహించే నేడు తొలి ప్రేమ స్వరం

జైలు గది లాగ తోచే నిను కలవలేని నా కలల వనం

అద్ధం ముందు ఉన్నది… అందని మెరుపు

అందం వైపు లాగుతున్నది… తెరిచిన తలుపు

నాలుగు గోడలు అంచులుగా మరో లోకం వెలిసింది

అయినా ఆగని అల్లరిగా నా మాది నీకై వెతికింది

పెరిగిన దూరం మరి కొంచెం ప్రేమను పెంచింది ఓ…

నైలు నది ధారా లాగ ప్రవహించే నేడు తొలి ప్రేమ స్వరం

జైలు గది లాగ తోచే నిను కలవలేని నా కలల వనం

మురలొసగే కాదా రాధయి పోలె

పుడ గిండ్ర పొదయ్యెన్ కోలతె నీకొంచెం కాడైగణ

ఇక్కడున్న నేనిలా… రెక్కలు తొడిగా

రెప్పపాటు వేగమై నీ… పక్కన ఒదిగా

మూసిన కన్నుల శబ్దంగా సమీపిస్తా సరసంగా

రంగులు పూసిన వెన్నెలగా సముదయిస్తా సరదాగా

ఎన్నాలైన ఎడబాటు ఓ కొన్నళ్లెగా

నైలు నది ధారా లాగ ప్రవహించే నేడు తొలి ప్రేమ స్వరం

ఏ… జైలు గది లాగ తోచే నిను కలవలేని నా కలల వనం

Leave a Comment