Raa Saami Song Lyrics


Movie: Peddanna
Music :: D Imman
Vocals :  Kasarla Shyam
Lyrics : Mukesh
Year: 2021
Director: Siva
 

Telugu Lyrics

జుట్టే దొరకబట్టు
పట్టా దులిపి కొట్టు
చెట్టు మీది దయ్యాలన్నీ
కాలి కూలిపోవాలా
చిమ్మ చీకటి చుట్టూ
చిరుత పులిని పట్టు
ఉరికొచ్చే గుర్రమెక్కి
ఊరు ఊరు కాయలా
ఏయ్ రా ఏయ్ రా

వేటే కత్తి పట్టి వీరభద్ర స్వామి
వెంటే పడి పడి నరకవచ్చే
రా సామీ మా సామి
నోటి వెంట వింటే పోలి పోలి కేక
మన్ను మిన్ను వెన్ను వణికి సచ్చే
రా సామి మా సామి
దడ దడ పిడుగుల అడుగులివే చెడు
కోతకు మొదలు ఇదే
తడబడే ధర్మం గెలుపు ఇదే
తొండాటకు బదులు ఇదే
మీసం కొసలు మిరా మిరా
కోసును తలలు సర్రా సర్రా
చుసిన చాలు కోర కోర
మసియే రాలు జరా జరా
వేటే కత్తి పట్టి వీరభద్ర స్వామి
వెంటే పడి పడి నరకవచ్చే
రా సామీ మా సామి
నోటి వెంట వింటే పోలి పోలి కేక
మన్ను మిన్ను వెన్ను జల్లంటూ వణికే

తొడ నువ్వు కొడితే
మెడ తెగిపడితే
నెత్తురంతా కుంకుమల్లే
చుట్టూ చల్లి చల్లిపో
తెగ కలబడుతూ సెగ నువ్వు పెడుతే
కుత్తుకల్ని కత్తిరించి మంటలలో ఏసిపో

చుక్కలన్నీ ఊడిపడ దిక్కులన్నీ గడ గడ
ఉడికే గాలికి ఊపిరి ఆగ
రారా రారా రారా రారా రారా రారా
మా పొలిమేర కావలుండే వీరా
గబ్బిలాల గుంపు లెక్క
దబ్బునొచ్చే పాపమింకా
ఒకటే దెబ్బకు విరిచేయ్ రెక్క
రారా రారా రారా రారా రారా రారా
అందిన మేర అంతు చూడు వీర
కంట నిప్పు దుంకుతుండగా
ఎదుట ఉండలేరు
తప్పుకొని దారి ఇవ్వరా బూడిదైతారు
మీసం కొసలు మిరా మిరా
కోసును తలలు సర్రా సర్రా
చుసిన చాలు కోర కోర
మసియే రాలు జరా జరా
వేటే కత్తి పట్టి వీరభద్ర స్వామి
వెంటే పడి పడి నరకవచ్చే
రా సామీ మా సామి
నోటి వెంట వింటే పోలి పోలి కేక
మన్ను మిన్ను వెన్ను వణికే సచ్చే
రా సామీ మా సామి
జడలను కోరడగా ఝళిపించేసి
శివ తాండవమే ఈ కధలే
పెళ పెళ ఉరుములు
కురిపించే పెను ప్రళయం ఇక రగిలే
కంచు గంట మోగగా గణా గణా
ఉచ్చు ఉరి విసిరెను ధనా ధనా
జాముకుల మోతలు భళా భళా
విషనాగు దండలు విలా విలా
మీసం కొసలు మిరా మిరా
కోసును తలలు సర్రా సర్రా
చుసిన చాలు కోర కోర
మసియే మిగులు రారా వీర
రా సామి

Leave a Comment