Telugu Lyrics
సున్లో సున్లో జస్ట్ బి సోలో
ఫిర్ సే బోలో సోలో బ్రతుకే సో బెటర్
సున్లో సున్లో జస్ట్ బి సోలో
ఫిర్ సే బోలో సోలో బ్రతుకే సో బెటర్
ఓ బోలో బోలో బాచిలర్ సోలో బ్రతుకే సో బెటర్
తగని పీకులాటలో తగులుకోకురో
నిను విడిపించే దిక్కెవరు
ఉన్నపాటుగా ఊబిలోకి దిగిపోతావా డియరు
అసలు ప్రేమనేది ఓ ముళ్ళదారి కాదా
నమ్మరేమి ఎవరు
కనుక కళ్ళుమూసుకొని వెళ్ళిపోకు అది చాలా డేంజర్
బోలో బోలో బాచిలర్ ఓ.. సోలో బ్రతుకే సో బెటర్
బోలో బోలో బాచిలర్ సోలో బ్రతుకే సో బెటర్
సన్యాసంలోనే కాదా ఇహముంది పరముంది
సంసారం ఏమిస్తుందయ్యా నానా ఇబ్బంది
సంగతి పెద్దలెవరికి తెలియనిదా చెప్పండి
తెలిసున్నా మనతో ఆ సత్యం చెప్తారు చూడండి
సోలో బ్రతుకే సో బెటర్ వినరా మాట బాచిలర్
బోలో బోలో బాచిలర్ సోలో బ్రతుకే సో బెటర్
బోలో బోలో బాచిలర్ సోలో బ్రతుకే సో బెటర్
బాయ్స్ అండ్ గర్ల్స్
సున్లో సున్లో జస్ట్ బి సోలో
ఫిర్ సే బోలో సోలో బ్రతుకే సో బెటర్
సున్లో సున్లో జస్ట్ బి సోలో
ఫిర్ సే బోలో సోలో బ్రతుకే సో బెటర్ హే
function openCity(cityName) {
var i;
var x = document.getElementsByClassName("city");
for (i = 0; i < x.length; i++) { x[i].style.display = "none"; } document.getElementById(cityName).style.display = "block"; }