MALAYALAM LYRICS COLLECTION DATABASE

Saranga Dariya Song Lyrics


Movie: Love Story
Music : Suddala Ashok Tej
Vocals :  Mangli
Lyrics :Pawan Ch
Year: 2022
Director: Sekhar Kammula
 

Telugu Lyrics

దాని కుడి భుజం మీద కడవా

దాని గుట్టెపు రైకలు మెరియా

అది రమ్మంటే రాదురా చెలియా

దాని పేరే సారంగ దరియా

దాని ఎడం భుజం మీద కడవా

దాని ఏజంటు రైకలు మెరియా

అది రమ్మంటే రాదురా చెలియా

దాని పేరే సారంగ దరియా

కాళ్లకు ఎండి గజ్జెల్

లేకున్నా నడిస్తే ఘల్ ఘల్

కొప్పుల మల్లె దండల్

లేకున్నా చెక్కిలి గిల్ గిల్

నవ్వుల లేవురా ముత్యాల్

అది నవ్వితే వస్తాయి మురిపాల్

నోట్లో సున్నం కాసుల్

లేకున్నా తమలపాకుల్

మునిపంటితో మురిపంటితో

మురిపంటితో నొక్కితే పెదవుల్

ఎర్రగా అయితది రా మన దిల్

చురియా చురియా చురియా

అది సుర్మా పెట్టిన చూరియా

అది రమ్మంటే రాదురా చెలియా

దాని పేరే సారంగ దరియా

దాని కుడి భుజం మీద కడవా

దాని గుట్టెపు రైకలు మెరియా

అది రమ్మంటే రాదురా చెలియా

దాని పేరే సారంగ దరియా

దాని ఎడం భుజం మీద కడవా

దాని ఏజంటు రైకలు మెరియా

అది రమ్మంటే రాదురా చెలియా

దాని పేరే సారంగ దరియా

రేంగే లేని నా అంజి జడ తాకితే అది నల్లంగి

మాటల ఘాటు లవంగి

మర్ల పడితే అది శివంగి

తీగలు లేని సారంగి

వాయించపోతే అది ఫిరంగి

గుడియా గుడియా గుడియా

అది చిక్కి చిక్కని చిడియా

అది రమ్మంటే రాదురా చెలియా

దాని పేరే సారంగ దరియా

దాని సెంపల్ ఎన్నెల కురియా

దాని సెవులకి దుద్దుల్ మెరియా

అది రమ్మంటే రాదురా చెలియా

దాని పేరే సారంగ దరియా

దాని నడుం ముడతలే మెరియా

పడిపోతది మొగోళ్ల దునియా

అది రమ్మంటే రాదురా చెలియా

దాని పేరే సారంగ దరియా

దాని కుడి భుజం మీద కడవా

దాని గుట్టెపు రైకలు మెరియా

అది రమ్మంటే రాదురా చెలియా

దాని పేరే సారంగ దరియా

దాని ఎడం భుజం మీద కడవా

దాని ఏజంటు రైకలు మెరియా

అది రమ్మంటే రాదురా చెలియా

దాని పేరే సారంగ దరియా

Leave a Comment