O Lakshyam Song Lyrics


Movie: Lakshya
Music : Kaala Bhairava
Vocals :  Hymath
Lyrics : Rehman
Year: 2021
Director: Santhossh Jagarlapudi
 

Telugu Lyrics

అరచేతిలో దాచి

వెలిగించే దీపం తానే

కనుపాపల్లె కాచి

నడిపించే లోకం తానే

ఓ…. ఓ…. ఓ….

అన్ని తానయ్యి అందిస్తూ

ఆ చెయ్యి కలనే గెలిచే సంకల్పం

నువ్వే లేకుంటే

నేనంటూ లేనంటూ

వొదిగి ఎదిగే ఓ లక్ష్యం

ఓ.. ఓ… ఓ….

Leave a Comment