Movie: Radhe Shyam
Music : Krishna Kanth
Vocals : Yuvan Shankar Raja,Harini Ivaturi
Lyrics : Justin Prabhakaran
Year: 2022
Director: Radha Krishna Kumar
Telugu Lyrics
ఎవరో వీరెవరో
కలవని ఇరు ప్రేమికులా
ఎవరో వీరెవరో
వీడిపోని యాత్రికులా
వీరి దారొకటే
మరి దిక్కులే వేరులే
ఊపిరొకటేలే ఒక శ్వాసల నిశ్వాసాల
ఆటాడే విది ఇదా ఇదా పదే పదే
కలవడం ఎలా ఎలా కల
రాసే ఉందా రాసే ఉందా
ఈ రాతలే… దోబుచులే
ఈ రాతలే… దోబుచులే
ఎవరో వీరెవరో
కలవని ఇరు ప్రేమికులా
ఎవరో వీరెవరో
వీడిపోని యాత్రికులా
కాలికాలిగున్నా ఉత్తరమేదో
నాతో ఎదో కథ చెప్పాలంటుందే
ఏ గూఢచారో
ఘాడంగా నన్నే వెంటాడనులే
ఎందుకో ఏమో
కలం మంచు కత్తి గుండెల్లో గుచ్చే
గాయం లేదుగాని దాడెంతో నచ్చే
ఆ మాయే ఎవరే
రాడా ఎదురే
తెలికనే తహ తహ పెరిగే
నిజామా భ్రమో
బాగుందే యాతనే
కల తోకలో
గడవని గురుతులే
ఎదో జన్మ బాధే
పొందే ప్రేమై రాదే
ఈ రాతలే… దోబుచులే
ఈ రాతలే… దోబుచులే
ఏ గూఢచారో
ఘాడంగా నన్నే వెంటాడనులే
ఎందుకో ఏమో
ఆ మాయే ఎవరే
రాడా ఎదురే
తెలికనే తహ తహ పెరిగే
ఎవరో వీరెవరో
కలవని ఇరు ప్రేమికులా
ఎవరో వీరెవరో
వీడిపోని యాత్రికులా
english lyrics
Evaro veerevaro
Kalavani iru premikula
Evaro veerevaro
Vidiponi yathrikula
Veeri dhaarokate
Mari dhikkule verule
Oopirokatele oka shwasala nishwasala
Aatade vidhi indha idha padhe padhe
Kalavadam ela ela kala
Raase undha raase undha
Ee raathale… Dhobuchule
Ee raathale… Dhobuchule
Evaro veerevaro
Kalavani iru premikula
Evaro veerevaro
Vidiponi yathrikulaKaali kaaligunna uttharamedho
Naatho edho katha cheppalantundhe
Ye gudacharo
Ghadanga nanne ventadanule
Endhuko emo
Kalam manchu katthi gundello guchhe
Gayam ledhu gani dhaadentho nachhe
Aa maye evare
Raada edhure
Thelikane taha taha perige
Nijama bramo
Bagundhe yathae
Kala thokalo
Gadavani guruthule
Edho janma badhe
Pondhe premai raadhe
Ee raathale… Dhobuchule
Ee raathale… Dhobuchule
Ye gudacharo
Ghadanga nanne ventadanule
Endhuko emo
Aa maaye evare
Raada edhure
Telikane taha taha perige
Evaro veerevaro
Kalavani iru premikula
Evaro veerevaro
Vidiponi yathrikula
function openCity(cityName){
var i;
var x=document.getElementsByClassName("city");
for(i=0;i