Telugu Lyrics
వడ్డానం చుట్టేసి వచ్చారే భామలు
వయ్యారం చిందేసే అందాలా బొమ్మలు
వడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు
పరికిణీలో పడుచును చుస్తే
పందిరంతా జాతరే
అయ్యో రామ క్యా కరే
కాలి గజ్జెల సవ్వడి వింటే
సందేవేళల సందడే
మస్తు మస్తుగా దేత్తడే
దొర సిగ్గులన్నీ బుగ్గ మీద ఇల్లా
పిల్లి మొగ్గ లేస్తు పడుతుంటే అల్లా
వెల రంగులోచ్చి వాలినట్టు వాకిలి అంత
పండగల మెరిసిందిలా
వడ్డానం చుట్టేసి వచ్చారే భామలు
వయ్యారం చిందేసే అంధుల బొమ్మలు
వడ్డానం చుట్టేసి వచ్చారే భామలు
సారిలో ఓ సెల్ఫీ కొడదాం
లేట్ ఎందుకూ రా మరి
ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ కోసం క్రేజ్ ఎందుకూ సుందరి
అరే ఆనందం ఆనందం ఇవ్వాళ మా సొంతం
గారంగ మాటాడుదాం
అబ్బ పేరంట గోరింటమంటూ మీ వీరంగం
ఎట్టగాభరించడం
చూసుకోరా కాస్త నువ్వొనువ్వు కొత్త ట్రెండూ
ఇంక పెంచుకోరా ఫుల్ DJ సౌండు
స్టెప్ మీద స్టెప్పులెన్నో వేసి చెలరేగాలి
నిలబడలేమే వాట్ టు డు
వాట్ టు డు
వడ్డానం చుట్టేసి వచ్చారే భామలు
వయ్యారం చిందేసే అంధుల బొమ్మలు
వడ్డానం చుట్టేసి వచ్చారే భామలు
క్యాకారే …
తరంగం తారంగం
ఆనందాల ఆరంబం పలికిందిలే మేళం
డుం డుం డుం పీ పీ డుం డుం
తరంగం తారంగం
పయనాలే ప్రారంభం
సరికొత్త సారంగం
పీ పీ పీ టక్ టక్ డుం డుం
function openCity(cityName){
var i;
var x=document.getElementsByClassName("city");
for(i=0;i