Uppongina Sandram la Lyrics


Movie: Vedam
Music : Radhakrishna Jagarlamudi
Vocals :  Anushka, Deeksha Seth
Lyrics :MM Keeravani
Year: 2010
Director:Krish Jagarlamudi
 

Telugu Lyrics

తెలుగులో:

ఉప్పొంగిన సంద్రంలా

ఉవ్వెత్తిన ఎగిసింది

మనసును కడగలనే ఆశ

కొడిగట్టే దీపంలా

మినుకు మినుకు మంటుంది

మనిషిగా బ్రతికాలనే ఆశ

గుండెల్లో ఊపిరై కళ్ళల్లో జీవమై

ప్రాణంలో ప్రాణమై…

మళ్లి పుట్టని నాలో మనిషిని

మళ్లి పుట్టని నాలో మనిషిని

Leave a Comment