Telugu Lyrics
సిరి సిరి సిరి మువ్వల్లోనే
దాగుండే చప్పుళ్లన్నీ
నా గుప్పెడు గుండెల్లోని
వినిపిఞ్చయే
నాది రాతిరి జాబిలి లోన్
కొలువుండే వెన్నెలలన్నీ
నా కలకి పట్ట పగలే
కనిపించాయి
గిరీతీలే తిరిగిందే
మబ్బుల్లో గాలిపాటం
సరిగ్గా నువ్వు చూశావో
ఆది నా హృదయం
ఆకాశం తాకింధే
సంద్రంలో ఒకిరతం
సరిగ గమరించావో
ఆది నా లో ఉంకే ప్రాణం
సిరి సిరి సిరి మువ్వ లోనే
దాగుండే చప్పుళ్లన్నీ
నా గుప్పెడు గుండెల్లోని
వినిపిఞ్చయే
నాది రాతిరి జాబిలి లోన్
కొలువుండే వెన్నెలలన్నీ
నా కలకి పట్ట పగలే
కనిపించాయి
పుస్తకమే తేరిచక
నవ్వులే నవలీక
మన ప్రేమకు తొలిలేక
తానే గనుకా
నువ్వున్నది నాకోసం
నేనున్నది నీకోసం
దూరానికి ఆవకాశం
ఇవ్వం ఇంకా
ఊహలెన్ని వింటుందో
రంగులెన్ని తింటుందో
కుంచె మంచి బొమ్మేదో
గేయతానికి
ఇన్ని పాట్లు పడుతుందో
ఎన్ని నిన్న లౌతుందో
ప్రేమ రెండు మనసులే
ఏకం చేసే సలిపి
సిరి సిరి సిరి మువ్వల్లోనే
దాగుండే చప్పుళ్లన్నీ
నా గుప్పెడు గుండెల్లోని
వినిపిఞ్చయే
నాది రాతిరి జాబిలి లోన్
కొలువుండే వెన్నెలలన్నీ
నా కలకి పట్ట పగలే
కనిపించాయి
కలలన్నవి కళ్లెదుటే
నిజమయి కననదితే
పెదవంచున్న ప్రతి మాట
పాటై పోయే
నీ అల్లరి అంకిలాకే
కూడికలే రావేమో
మనయెక్కరి నీ కలికి
ఒకతాంటాయే
దేవదాసు నాతోన్ని
కాళిదాసు చేసావే
కాల మేధ మారుపైనే
రామధానిక
కుదురు గుండె నా చున్నీ
పొగుచేసి చుక్కల్ని
ఎగురుతుందీ నీవల్లే
సీత కో కల్లగా
సిరి సిరి సిరి మువ్వల్లోనే
దాగుండే చప్పుళ్లన్నీ
నా గుప్పెడు గుండెల్లోని
వినిపిఞ్చయే
నాది రాతిరి జాబిలి లోన్
కొలువుండే వెన్నెలలన్నీ
నా కలకి పట్ట పగలే
కనిపించాయి
function openCity(cityName){
var i;
var x=document.getElementsByClassName("city");
for(i=0;i