Notice: Function _load_textdomain_just_in_time was called incorrectly. Translation loading for the schema-and-structured-data-for-wp domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /home/u542810642/domains/keralalyrics.com/public_html/wp-includes/functions.php on line 6114
KOMURAM BHEEMUDO Song Lyrics – Keralalyrics.com
MALAYALAM LYRICS COLLECTION DATABASE

KOMURAM BHEEMUDO Song Lyrics


Movie: RRR
Music : Sudhala Ashok Teja
Vocals : Kaala Bhairava
Lyrics : MM Karavani
Year: 2022
Director: S. S. Rajamouli
 

Telugu Lyrics

కొమురం భీముడో లిరిక్స్
భీమా నిను గన్న నేల తల్లి
ఊపిరి బోసిన సెట్టు సెమ
పెరు బెట్టిన గోండు జాతి
నీతో మాట్లాడుతుర్ర

కొమురం భీముడో
కొమురం భీముడో
కొర్ర సూనేగాడోలే
మండలి కొడుకో
మండలి కొడుకో
కొమురం భీముడో
కొమురం భీముడో
రాగ రాగ సూరీదై
రాగలాలి కొడుకో
రాగలాలి కొడుకో

కాలమోక్త బాంచన్ అని
వొంగి తొగలా
కారడివి తల్లికి
పుట్టనట్టేరో పుట్టనట్టేరో
జులుము గద్దెకు తలను
వొంచి తొగాల
ధుడుము తల్లి పెగున
పెరుగనట్టేరో పెరగనట్టేరో కొమురం భీముడో
కొమురం భీముడో
కొర్ర సూనేగాడోలే
మండలి కొడుకో
మండలి కొడుకో

సర్మమొలిసే దెబ్బకు అప్పంతోగాలా
సినీకే రక్తము సూసి సేదిరి తొగలా
గుబులేసి కన్నీరు వోనికి తొగలా
భూ తల్లి సానుబాలు తాగనట్టేరో
తాగనట్టేరో

కొమురం భీముడో
కొమురం భీముడో
కొర్ర సూనేగాడోలే
మండలి కొడుకో
మండలి కొడుకో

కలువాయి పారే నీ గుండె నెత్తురు
కలువాయి పారే నీ గుండె నెత్తురు
నేలమ్మ నుధిటి బొట్టైతుంధీ సూడు
అమ్మ కాళ్ల పారణైతుంధీ సూడు
తల్లి పెదవుల నవ్వాయి మెరిసింది సూడు

కొమురం భీముడో
కొమురం బీముడో
పుడమి తల్లికి జనమా
అరణామిష్ఠివీరో కొమరమ్ భీముడో

Leave a Comment