Telugu Lyrics
అరె ఏం అయ్యిందో ఏమో అరె ఏం అయ్యిందో ఏమో
అరె ఎవరే ఎవరే పిల్లా నీ చేయి పడుతుంటే ఇల్లా
నా పల్సె పెరిగే ఏల్లా హో… హో… ఓ…
మజ్ను లేని లైలా మనసంత మొదలైంది గోల
ఓ మందే ఇస్తే పోలా ఓ…
ఏవో కలలే కన్నా నీతో నిజం అనుకున్న రోజు…
మాటే తడబడుతుంటే భాషే పగ పడుతుంటే నా పై…
అరె ఏం అయ్యిందో ఏమో
నీ చూపు తాకిన ఈ నిమిషం
అరె ఏం అయ్యిందో ఏమో
తలకిందులైంది నా లోకం
అరె ఏం అయ్యిందో ఏమో
ఇన్నాళ్లు తెలియదేఈ మైకం
అరె ఏం అయ్యిందో ఏమో
అరె చెంత వాలేనే స్వర్గం
ఏవో కలలే కన్నా నీతో నిజం అనుకున్న రోజు…
మాటే తడబడుతుంటే భాషే పగ పడుతుంటే నా పై…
నాతో నువ్వుంటే గడియారమే పరుగే పెడుతున్నదే
ఓ.. నీతో నే లేని నిమిషాలకే నడకే రాకున్నాదే
అరె ఏం అయ్యిందో ఏమో
పొగడాలి అంటే నీ అందాన్ని
అరె ఏం అయ్యిందో ఏమో
వెతకాలి కొత్తగా పోలికని
అరె ఏం అయ్యిందో ఏమో
దారాన్ని కట్టి మేఘాన్ని
అరె ఏం అయ్యిందో ఏమో
నీ పైన కురిపిస్తా ఆ వర్షాన్ని
ఏవో కలలే కన్నా నీతో నిజం అనుకున్న రోజు…
మాటే తడబడుతుంటే భాషే పగ పడుతుంటే నా పై…
అరె ఎవరే ఎవరే పిల్లా నీ చేయి పడుతుంటే ఇల్లా
నా పల్సె పెరిగే ఏల్లా హో… హో… ఓ…
మజ్ను లేని లైలా మనసంత మొదలైంది గోల
ఏవో కలలే కన్నా నీతో నిజం అనుకున్న రోజు…
మాటే తడబడుతుంటే భాషే పగ పడుతుంటే నా పై
function openCity(cityName){
var i;
var x=document.getElementsByClassName("city");
for(i=0;i